http://chiruspandana.blogspot.com/feeds/posts/default?alt=rss

Syndicate content
Updated: 29 min 23 sec ago

బ్లాగులు వాటి కథా కమామిషు 2 - ఉత్సాహం ఉరకలు వేస్తున్న బ్లాగర్లు

Thu, 07/22/2010 - 21:05
మొన్నటి టపాలో పనిచేయని లేదా మూసివేసిన లేదా ఆహ్వానితులకు మాత్రమే ప్రవేశమున్న బ్లాగులను చూశాం కదా. ఈ రోజు అత్యంత ఉత్సాహంగా బ్లాగింగ్ చేసే బ్లాగర్ల వివరాలివి. ఇవి కేవలం హారం | haaram వెబ్ సైట్ వద్ద వున్న వివరాలు మాత్రమే. ఈ సంఖ్యలు కచ్చితం అని చెప్పలేను కానీ పూర్తి సత్యదూరం మాత్రం కావని చెప్పగలను. ఈ వివరాలు బ్లాగ్ స్పాట్ వి మాత్రమే, వర్డ్ ప్రెస్ బ్లాగర్ల సమాచారం హారం | haaram వద్ద చాలా తక్కువగా వున్నది. మరో రకంగా మన తెలుగు బ్లాగావరణంలో హారం | haaram వద్ద వున్న వివరాలివి [ పనిచేసేవి చేయనవి కలిపి ]

Blogspot blog links 1547
Wordpress blog links 257
others [ అంటే వారి వారి సొంత డొమైన్స్ ] 45



మొదటి మూడు స్థానాలు సినిమా లకు సంబంధించిన బ్లాగులు సాధించాయి. కానీ విశేషమేమంటే మొదటిస్థానం సాధించినవారు నేను కలలో కూడా ఊహించలేనన్ని పోస్టులు వ్రాసారు. వారు వ్రాసినవి సినిమా పాటలను తెలుగు యూనికోడ్ లో టైపు చేసి పబ్లిష చేయడమైనా కానీ వారి అభిరుచికి, పట్టుదలకు, నిబద్ధతకు ఏరకంగా మెచ్చుకున్నా తక్కువే అవుతుంది. వారికి నా జోహార్లు.

వారే గోకవరపు నాగేశ్వరరావు గారు. వారు 2400 పోస్టులతో ఇప్పట్లో ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తులో వున్నారు. వారి బ్లాగు తెలుగు పాటలు
ధన్యవాదాలు నాగేశ్వర రావు గారూ.


ఇక రెండవ స్థానంలో డాక్టర్.శేషగిరిరావు [MBBS] గారున్నారు. వీరి బ్లాగులో సినిమా నాయికా నాయకల దగ్గరనుంచి చిన్న ఆర్టిస్ట్ వరకు ఫొటో తో సహా చాలా వివరాలు దొరుకుతయి. వీరు ముచ్చటగా నాలుగు మొదటి అంకెలను వరుసగా సాధించారు. అంటే వీరు 1111 టపాలతో రెండవ స్థానంలో వున్నారు. వీరి బ్లాగు Tollywood photo profiles



ఇక మూడవస్థానాన్ని విహారి గారు కైవశం చేసుకున్నారు. వీరు ఆణిముత్యాల లాంటి పాటలను తెలుగు బ్లాగులోకానికి అందిస్తూ ఇప్పటిదాకా 1026 పాటలను సేకరించి మనకోసం ఆణిముత్యాలు ద్వారా అందించారు.



ప్రతి బ్లాగుకు ఇలా వ్యాఖ్యానం వ్రాయాలని వుంది కానీ సమయాభావం వల్ల ఈ క్రింది పట్టికతో సరిపెడుతున్నాను.ఈ పట్టికలో వీరు వ్రాసిన వాటికన్నా తక్కువ సంఖ్య కనిపించవచ్చు. కారణం ఈ పట్టిక మీరు మీబ్లాగులో పబ్లిష్ చేసిన టపాలసంఖ్యను మాత్రమే సూచిస్తుంది. పభ్లిష చేయకుండా ఉన్న టపాలతో కలుపుకొని ఎక్కవగా ఉండవచ్చు.

1)500 నుంచి 1000 లోపు టపాలు వ్రాసిన వారి వివరాలు.

Indian Hot Recipes [vaniram] మొత్తం టపాలు [969]

పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్ [PSTL] మొత్తం టపాలు [933]

తెలుగు పాటలు [ambatisreedhar] మొత్తం టపాలు [651]

కోణమానిని తెలుగు ప్రపంచం [Kusuma Kumari] మొత్తం టపాలు [651]

Telugu Movie Reviews ,News , And Telugu Movie Songs [jasmine] మొత్తం టపాలు [630]


వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిGeneral Knowledge in Telugu on current Events [CCKRao] మొత్తం టపాలు [559]

తెలుగు పాటల తోరణాలు [రమేష్ ఆకుల] మొత్తం టపాలు [506]

ఆంధ్రామృతం [చింతా రామకృష్ణారావు.] మొత్తం టపాలు [505]


2) 400 నుంచి 500 లోపు టపాలు వ్రాసిన వారి వివరాలు.

``ఈనాడు'' శ్రీధర్ కార్టూన్‍లు (Eenadu Sreedhar Cartoons) [CH Gowri Kumar] మొత్తం టపాలు [491]

నవ్వులాట [నవ్వులాట శ్రీకాంత్] మొత్తం టపాలు [484]

My VALUABLE LESSONS [Raj] మొత్తం టపాలు [472]

జ్యోతి [జ్యోతి] మొత్తం టపాలు [456]

లీలామోహనం [చిలమకూరు విజయమోహన్] మొత్తం టపాలు [454]

విశాఖతీరాన...... [రాజేంద్ర కుమార్ దేవరపల్లి] మొత్తం టపాలు [452]

Only 4U - నీ కోసమే నేస్తం ఈ సమస్తం [Rakhee] మొత్తం టపాలు [448]

Health Tips ,Diet Tips and Healthy Foods [Lalitha Lakshmi] మొత్తం టపాలు [441]

తెలుగు పత్రికలు [Chandamama] మొత్తం టపాలు [431]

అమ్మ ఒడి [AMMA ODI] మొత్తం టపాలు [413]

పర్ణశాల [K. మహేష్ కుమార్] మొత్తం టపాలు [401]




3) 300 నుంచి 400 లోపు టపాలు వ్రాసిన వారి వివరాలు.

వెంకటూన్స్ [venkatoons] మొత్తం టపాలు [385]

నరసింహ [నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి)] మొత్తం టపాలు [381]

షడ్రుచులు [జ్యోతి] మొత్తం టపాలు [378]

రచన - The Creation [శ్రీనివాస బాబు] మొత్తం టపాలు [368]

అమెరికా వార్తలు [America Vaarthalu] మొత్తం టపాలు [366]

శిరా కదంబం [SRRao] మొత్తం టపాలు [356]

story [MOHAMMED 9440682081] మొత్తం టపాలు [349]

నా కవితలు [ఆత్రేయ కొండూరు] మొత్తం టపాలు [345]

నా ప్రపంచం [cbrao] మొత్తం టపాలు [342]

దార్ల [డా.దార్ల] మొత్తం టపాలు [342]

టపాకాయ [AMMA ODI] మొత్తం టపాలు [339]

Satyam Sivam Sundaram [Syam and Madhu Mallampalli] మొత్తం టపాలు [334]

24 గంటలు [satyam] మొత్తం టపాలు [332]

Lahari.com [Sadhu.Sree Vaishnavi] మొత్తం టపాలు [332]

నాన్న [భాస్కర్ రామరాజు] మొత్తం టపాలు [322]

సురుచి [జ్ఞాన ప్రసూన] మొత్తం టపాలు [317]

శరత్ 'కాలమ్' [శరత్ 'కాలమ్'] మొత్తం టపాలు [315]

శాస్త్ర విజ్ఞానము [నాగప్రసాద్] మొత్తం టపాలు [311]

....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు.... [Ramu S] మొత్తం టపాలు [303]



4) 200 నుంచి 300 లోపు టపాలు వ్రాసిన వారి వివరాలు.

తెలుగురథం [కొంపెల్ల శర్మ] మొత్తం టపాలు [287]

మీ కోసం [SPLENDOR OF YOGA] మొత్తం టపాలు [283]

దీప్తి ధార [cbrao] మొత్తం టపాలు [282]

శీనుగాడి బొమ్మలు [శ్రీను] మొత్తం టపాలు [273]

telugu views [madhu's] మొత్తం టపాలు [271]

ఆనందిని [Kovela santosh kumar] మొత్తం టపాలు [263]

చదువరి [చదువరి] మొత్తం టపాలు [261]

cinemavinodam [raja] మొత్తం టపాలు [255]

ఆలోచనా తరంగాలు [సత్య నారాయణ శర్మ] మొత్తం టపాలు [254]

నెమలికన్ను [మురళి] మొత్తం టపాలు [253]

కావ్యాంజలి [Bukya Sridhar] మొత్తం టపాలు [240]

శోధన [Sudhakar] మొత్తం టపాలు [240]

తురుపుముక్క [కోడీహళ్ళి మురళీ మోహన్] మొత్తం టపాలు [239]

పంచామృతం - Panchamrutham - पन्चामृथं [uvratnam] మొత్తం టపాలు [238]

మరువం [ఉష] మొత్తం టపాలు [237]

Krishna's page [Krishna] మొత్తం టపాలు [233]

MAATA VARUSAKU బ్లాగంటే ఇదేరా అనిపించే అన్ని రకాల రచనల పసందైన బిరియాని [bharath] మొత్తం టపాలు [229]

పాటల పల్లకి - నీ కోసం [Venu] మొత్తం టపాలు [229]

FUNCOUNTER.COM - ఫన్ కౌంటర్ [Fun Counter] మొత్తం టపాలు [228]

అక్షరాలను మధించాను... భావమనే సుధ కొసం.... [బుజ్జి] మొత్తం టపాలు [214]

ANALYSIS <<<>>> అనాలిసిస్ [seenu] మొత్తం టపాలు [213]

శ్రీ కృష్ణదేవరాయలు [డా.ఇస్మాయిల్] మొత్తం టపాలు [212]

తృష్ణ... [తృష్ణ] మొత్తం టపాలు [210]

వెన్నెల రాజ్యం [వెన్నెల రాజ్యం] మొత్తం టపాలు [208]


మా గోదావరి [Satyavati] మొత్తం టపాలు [205]

స్వరగీతిక [Swapna] మొత్తం టపాలు [203]

లేవండి,మేల్కొనండి..... [సురేష్ బాబు] మొత్తం టపాలు [202]

అన్వేషణ - ఒక ప్రవాహం [rajapiduri] మొత్తం టపాలు [200]


5) 100 నుంచి 200 లోపు టపాలు వ్రాసిన వారి వివరాలు.

అన్వేషణ - ఒక ప్రవాహం [rajapiduri] మొత్తం టపాలు [200]

స్వరాభిషేకం [సెలయేరు] మొత్తం టపాలు [196]

జీవని [jeevani] మొత్తం టపాలు [191]

నా మదిలో ... [ప్రవీణ్ గార్లపాటి] మొత్తం టపాలు [189]

సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి) [జాన్‌హైడ్ కనుమూరి] మొత్తం టపాలు [181]

About Telugu Media [abouttelugumedia] మొత్తం టపాలు [181]

నిఖిత చంద్రసేన [నిఖిత చంద్రసేన] మొత్తం టపాలు [180]

నా తెలుగు రాతలు! [Bhale Budugu] మొత్తం టపాలు [178]

సందేశం [MOVIE] మొత్తం టపాలు [177]

vanisudheer [vanisudheer] మొత్తం టపాలు [177]

తెలుగు జోక్స్ (Jokes in Telugu) [CH Gowri Kumar] మొత్తం టపాలు [176]

Telugu MP3 Songs I Free Download [Telugu Songs By Mohan] మొత్తం టపాలు [173]

స్వప్న రాగలీన [శరత్ 'కాలమ్'] మొత్తం టపాలు [173]

Travel ,holiday packages,India Goa,Kerala [KR] మొత్తం టపాలు [171]

Shakthi's recipes [srinath kanna] మొత్తం టపాలు [170]

కలలు + కల్పనలు = నా కవితలు [కలలు + కల్పనలు + నా కవితలు] మొత్తం టపాలు [169]

గడ్డిపూలు [Sujata] మొత్తం టపాలు [164]

Manoharam [Hima Bindu Kodali] మొత్తం టపాలు [161]

సాహితీ-యానం [బొల్లోజు బాబా] మొత్తం టపాలు [157]

GPVPRASAD [prasad] మొత్తం టపాలు [157]

శ్రీ శిరిడీ సాయి తత్వం [saiabhay] మొత్తం టపాలు [155]

Through The Looking Glass [కొత్త పాళీ] మొత్తం టపాలు [151]

అంతర్యానం [కొండముది సాయికిరణ్ కుమార్] మొత్తం టపాలు [148]

సాహిత్య అభిమాని [శివ] మొత్తం టపాలు [147]

విశ్వామిత్ర...మరో ప్రపంచం [శ్రీనివాస్ పప్పు] మొత్తం టపాలు [145]

సాహితి [మాలా కుమార్] మొత్తం టపాలు [143]

కిటికీ [నాగరాజు రవీందర్] మొత్తం టపాలు [143]

Telugu Vara Mandi [Telugu Vara Mandi] మొత్తం టపాలు [142]

శ్రీమదాంధ్రమహాభారతము-ఆణిముత్యాలు [నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి)] మొత్తం టపాలు [142]

రేఖా చిత్రం [సురేఖ] మొత్తం టపాలు [142]

www.youthatheart.in [HARISH] మొత్తం టపాలు [141]

అవీ-ఇవీ [త్రివిక్రమ్ Trivikram] మొత్తం టపాలు [141]

స్మృతులు [chava] మొత్తం టపాలు [140]

మధురవాణి [మధురవాణి] మొత్తం టపాలు [140]

రాజు గారి బ్లాగు [Hollywood Actors] మొత్తం టపాలు [139]

హిమబిందువులు [చిన్ని] మొత్తం టపాలు [138]

•▬• దీపావళి •▬• [Phani Yalamanchili] మొత్తం టపాలు [138]

................................ అంతరంగ తరంగాలు [psmlakshmiblogspotcom] మొత్తం టపాలు [136]

వరూధిని [Zilebi] మొత్తం టపాలు [136]

సరిగమలు... గలగలలు [రాజి] మొత్తం టపాలు [134]

fukuoka farm [Poodoori Raji Reddy] మొత్తం టపాలు [134]

విశాల ప్రపంచం... [మోహన] మొత్తం టపాలు [132]

నీ ధ్యాసలో....... [పండు] మొత్తం టపాలు [132]

బ్లాగాడిస్తా! [రవి] మొత్తం టపాలు [132]

బ్లాగాడిస్తా! [రవి] మొత్తం టపాలు [132]

అర్జునుడి బాణాలు... [మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్] మొత్తం టపాలు [131]

Padmarpita.... ['Padmarpita'] మొత్తం టపాలు [128]

కాలాస్త్రి [శ్రీ] మొత్తం టపాలు [127]

ఓ నేస్తమా [నరేష్] మొత్తం టపాలు [126]

కథా మంజరి [పంతుల జోగారావు] మొత్తం టపాలు [126]

పరిమళం [పరిమళం] మొత్తం టపాలు [124]

సూక్తి ముక్తావళి [నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి)] మొత్తం టపాలు [121]

నైమిశారణ్యం [జ్యోతి] మొత్తం టపాలు [121]

కొత్త బంగారు లోకం _ తెలుగుకళ [తెలుగుకళ] మొత్తం టపాలు [121]

భగవాన్ కార్టూన్స్ [shaneer babu] మొత్తం టపాలు [120]

వాణీ పుత్రుని వాణి [Chittoor.S.Murugesan] మొత్తం టపాలు [120]

మనోనేత్రం [Sandeep] మొత్తం టపాలు [119]

మనసులో కురిసిన వెన్నెల [hanu] మొత్తం టపాలు [118]

అన్నమయ్య పలుకుబడులు - జాతీయములు [నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి)] మొత్తం టపాలు [118]

యాత్ర - A Travelogue [psmlakshmiblogspotcom] మొత్తం టపాలు [118]

తెలుగు వెలుగులు ....... మీ కోసం ..... [బాలాజీ . మాడభూషి] మొత్తం టపాలు [116]

క ళా స్పూ ర్తి [బుసాని పృథ్వీరాజు వర్మ] మొత్తం టపాలు [115]

కొత్త బంగారులోకం [విహారి(KBL)] మొత్తం టపాలు [115]

సంకీర్తన [విహారి(KBL)] మొత్తం టపాలు [114]

హాస్యాంజలి [రాంగోపాల్] మొత్తం టపాలు [112]

నెల్లూరు బ్లాగుల సముదాయం.... nellore blogs junction... [వాసిలిసురేష్] మొత్తం టపాలు [111]

written by suman [సుమన్.గద్దె] మొత్తం టపాలు [111]

ఉబుసు పోక [చక్రవర్తి] మొత్తం టపాలు [111]

పలక - బలపం [సత్యప్రసాద్ అరిపిరాల] మొత్తం టపాలు [110]

మధురభావాల సుమమాల [రమణి] మొత్తం టపాలు [110]

Webdunia Telugu [Webdunia] మొత్తం టపాలు [108]

వాగ్విలాసము [రాఘవ] మొత్తం టపాలు [108]

కాల్పనిక లోకం [NARESHKOTA] మొత్తం టపాలు [107]

sarada [sarada] మొత్తం టపాలు [107]

జాహ్నవి [జాహ్నవి ని] మొత్తం టపాలు [106]

రాగం [చైతన్య] మొత్తం టపాలు [106]

Poetry [Pravallika] మొత్తం టపాలు [105]

ఉగాది పచ్చడి .... [శ్రీ] మొత్తం టపాలు [105]

నాతో నేను నా గురించి... [వేణూ శ్రీకాంత్] మొత్తం టపాలు [105]

Aaaalu [aaaalu] మొత్తం టపాలు [104]

Bhakti Ganga by Shri Dattaswami (భక్తి గంగ) [Shri Dattaswami] మొత్తం టపాలు [104]

Malekala's poetry [naveen malekala] మొత్తం టపాలు [103]

మోహనరాగాలు [పద్మ] మొత్తం టపాలు [103]

మాదిగకవులు [డా.దార్ల] మొత్తం టపాలు [101]

జీవితంలో కొత్త కోణం... [శ్రీనివాసకుమార్] మొత్తం టపాలు [101]

త్యాగరాజు కీర్తనలు [శ్రీ హర్ష PVSS Sri Harsha] మొత్తం టపాలు [101]

తెలుగు 'వాడి'ని [తెలుగు'వాడి'ని] మొత్తం టపాలు [100]

తెలుగుసినిమా చరిత్ర [L.VENUGOPAL, JOURNALIST, PRO] మొత్తం టపాలు [100]



ఆగండంగండి. అప్పుడే అయిపోలేదు. 99 కున్న ప్రాముఖ్యత మనకందరికి తెలిసిందే కదా. మరి ఈ క్రిందివారు 99 Not out వారికి కూడా శుభాకాంక్షలు.

మనసులో మాట [సుజాత] మొత్తం టపాలు [99]

అందం [రాకేశ్వర రావు] మొత్తం టపాలు [99]

"కృష్ణశ్రీ" [కృష్ణశ్రీ] మొత్తం టపాలు [99]


ఇక 0 నుండి 99 టపాలను వ్రాసిన వారు చాలా ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఆలింకులను ఇక్కడ ఇవ్వలేక పోతున్నాను.


హబ్బ... చెమటలు పట్టేసాయి ఈ మాత్రం టైపు చేసే సరికి, ఇక నేను 2000 వ్యాసాలను ఎప్పుడు వ్రాస్తానో ఏమో :(

పనిలో పనిగా నాకు కూడా ధన్యవాదాలు చెప్పడం మరవకండేం :-)

అదండీ చూశారా మన తెలుగు బ్లాగుల్లో ఎంతమంది ఉత్సాహవంతులైన ప్రచురణ కర్తలు, రచయితలు, పాఠకులు ఉన్నారో.. ఇలాగే తెలుగు ఈ అంతర్జాల ప్రపంచంలో నిత్యనూతనంగా ఎప్పటికప్పుడు కొంగ్రొత్త ఆలోచనలతో భారతీయ భాషలకొక చుక్కానిలాంటిది కావాలని మనఃస్పూరిగా ఆశిస్తూ..

సెలవు.
Categories: Middle

బ్లాగులు వాటి కథా కమామిషు - 1 (బాధిత బ్లాగులు లేదా విసిగిపోయిన బ్లాగర్లు)

Mon, 07/19/2010 - 22:18



నిన్న నా పోస్టులో విమల గారు హారం వద్ద ఎన్ని బ్లాగ్ లింకులున్నాయని అడిగారు. ఓ రెండు నెలల క్రితం హారం కోడ్ ను నూతనీకరిస్తూ ఉంటే ఈ ప్రశ్నతో పాటి మరికొన్ని ప్రశ్నలు కూడా నాకు ఉదయించాయి. అందులో కొన్ని

1) ఎన్ని బ్లాగు లింకులు తొలగించారు?
2) ఎంతమంది బ్లాగర్లు మొదట ఓపెన్ గా బ్లాగు చేసి తరువాత విసుగుచెంది ఆహ్వానితులకు మాత్రమే అవకాశం కలిపిస్తున్నారు?
3) ఎంతమంది బ్లాగర్లు నిజంగా బ్లాగును రోజూ చూస్తున్నారు?
4) ఎంతమంది రోజుకు కనీసం ఒక్క పోస్టన్నా వ్రాస్తున్నారు?

5) అత్యంత ఎక్కువగా ఏబ్లాగరు పోస్టులు వ్రాసారు?
6) గత ఆరునెలల కాలంలో ఒక్క టపా అయినా వ్రాయని బ్లాగులెన్ని?

ఇలాంటి ప్రశ్నలకు అప్పటికి నా వద్ద సమాధానం లేదు. ప్రశ్నలంటూ రావాలే కానీ సమాధానాలు వెతుకుతాం కదా ! అలా అప్పట్లో అంటే దరిదాపు మూడునెలల క్రితం క్రోడీకరించిన సమాచారమిది. ఇందులో ఇప్పుడు కొన్ని పనిచేసే లింకులు కూడా వున్నాయేమో తెలియదు కానీ స్థూలంగా 90% సరైన సమాచారం అని చెప్పగలను.

ఇక పై ప్రశ్నలకు సమాధానాలు ఒకటొకటిగా చూద్దాం.


1) వివిధ కారణాలచేత వారంతట వారు డిలీట్ చేసిన బ్లాగులు

vera bradley purses cheap
సందేహం
యాత్ర.. a travelog
murkhudu
జయశ్రీ
అపూర్వం
స్వర్గం
కృష్ణ
మనమంతాకలసి
మనమంతాకలసి
నా భావాలు ....!
AVS
కలల కౌముది
* * *




2) తమకు వచ్చే వ్యాఖ్యలతో నొచ్చుకొనో లేక హేళన చేయడంతోనో లేక వేరే ఏకారణం చేతనో గానీ ఈ క్రింది వారి బ్లాగులు కేవలం ఆహ్వానితులకు మాత్రమే


2keegaa
అంతరంగ తరంగాలు
Just some thoughts..
తెలుగు నేస్తమా...
నిప్పులాంటి నిజాలు
"విజయ విశ్వనాథం"
కలవరమాయే మదిలో
sOdi సోది
గుంపులో గోవిందం
Jaabilli
జానుతెనుగు సొగసులు
అసంఖ్య
పాతకథలపై కొత్తచూపు
A-Z
తెలు'గోడు' unique speck
నాతో నేను నా గురించి...
విహంగం
జురాన్ సినిమా...
ఉయ్యాల
చిన్ననాటి జ్ఞాపకాలు
sky-astram
సుత్తి నా సొత్తు
ఒక మంచి మాట
జడివాన
Colorful Moments of my (he)art...ఆ జ్ఞాపకాలన్ని మధురాతిమధురం...
ద ఫిమేల్ క్రైమ్ బులెటిన్
కాంతికణం
కథా మంజరి
మోహనామురళి


3)ఇక గత కొంతకాలంగా స్తబ్దంగా వున్న బ్లాగులు. బహుశా ఇవి కూడా డిలీట్ చేసి వుండవచ్చు (వీటి HTTP Status code 404, అంటే భవిష్యత్తులో మనకు మళ్ళీ కనిపించవచ్చేమో ) లేదా వీరు వేరే పేర్లతో బ్లాగులు మొదలుపెట్టి వుండవచ్చు

ఆనందో బ్రహ్మ
తెలుగు భాష
Harry
Favorite poetry/songs
తోలుబొమ్మలాట
అనగనగా ఒక ఊరిలో.....................
నా కబుర్లు
కంచు కథలు
కుమ్మై తరువత చూదం (KTC)
తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ !!!!
మన తెలుగు కబుర్లు
నా ఆలొచనలు
-- MUGA BHAVAALU -- ( Telugu kavithalu )
మనిషి
నా సాహిత్యం
నేను-లక్ష్మి
పానశాల
NAMASKARAM
నాడైరీ
syam
మహా........
సాహితీ ప్రయాణం (Saahitee PrayaaNam)
యర్రపు రెడ్డి రామనాధ రెడ్డి
సమతలం
యువశక్తి
Sathyameva Jayate
dhoom machara
అరుణమ్
మిస్టర్ మూర్ఖ
Comedy in daily life
okadesam
చక్రం
జాబిల్లి
కాలనేమి
గుంటూర్ బ్లాగర్
e-matta nijam
eyeooopeners
చిన్నమాట
కువకువలు
తూర్పు-పడమర
ఇదీ సంగతి!
నన్ను అడిగితే ........
వాల్మీకం...
తాతా వారి డైరీ


ఇక రేపు ఉత్సాహవంతులైన బ్లాగర్ల గురించి తెలుసుకుందాం. చివరిగా గత సంవత్సరమున్నర కాలంగా హారం మొత్తం 1842 లింకులను సేకరించగా అందులో ఇప్పుడు పనిచేస్తున్న లేదా యాక్టివ్ గా ఉన్న బ్లాగుల సంఖ్య 1513.
Categories: Middle

Alexa Ranking - wanna fake it out?

Sun, 07/18/2010 - 21:56
గత నెలలోనో ఎప్పుడో ఎవరో Alexa రేంక్ గురించి కామెంట్ వ్రాస్తే హారం అలెక్సా రేంక్ సుమారుగా 400,000 కి దగ్గరగా వున్నది. మళ్ళీ మొన్న సి.బి.రావు గారు వ్రాసిన టపా చదివాక అలెక్సా ర్యాంకు చూస్తే 579,000 గా మారిపోయింది.

గూగుల్ అనలైటిక్స్ చూస్తే పూర్తి విరుద్ధమైన డాటా కనిపిస్తుంది. అంటే గతనెలతో పోలిస్తే హారం ట్రాఫిక్ పది శాతం పైనే పెరిగినట్టు కనిపిస్తుంది.

కానీ అలెక్సా చూస్తే తీసుకెళ్ళి గోతిలో పడేసింది. :(.. ఔరా ఏమి వైపరీత్యము అని గడ్డంక్రింద చెయ్యేసి నోట్లో గోళ్ళు కొరుకుతూ కొంచెం [ బింగింగ్ చేసాను [ అదేలెండి [గూగ్లింగ్ లాగా ]. ఆసక్తి కరమైన విషయాలు వెలుగు చూసాయి. అందులో ముందుగా ఈ అలెక్సా ర్యాంక్ ను ఎలా ఫేక్ చేయాలో చూద్దాము

1) మొదటగా మన సిష్టమ్ లో అలెక్సా టూల్ బార్ ని దింపుకోవాలి. అది పైర్ ఫాక్స్ లేదా IE plugin గా దొరుకుతుంది. [ అసలు ఈ ప్లగిన్ ను దింపుకోవడం ఎందుకు? ఇందులో కుట్ర ఏమిటి? ]

2) రెండవది గా మీ బ్లాగ్ లేదా మరో సైటు నుంచి మీరు ర్యాకింగ్ పెంచాలనుకున్న సైట్ ను ప్రతి ఐదు నిమిషాలకొక్కసారి క్లిక్ చేయాలి.

3) మీరు ర్యాకింగ్ పెంచాలనుకున్న సైటుకు ఆటో రిఫ్రెష్ ఉండేట్టు చూసుకోండి. ఇండియాలో ఇది చాలా బాగా పని చెస్తుంది. కారణం చాలా సందర్భాలలో డైనమిక్ ఐ.పి వుంటుంది కాబట్టి అలెక్సా ప్రతి క్రొత్త ఐ.పి కూడా ఒక క్రొత్త లింక్ గా తీసుకుంటుంది.

అంతే!! పై మూడు సూత్రాలు పాటిస్తే ర్యాంకు చాలా సులభంగా 100,000 కే దగ్గర తచ్చాడుతుంది.

ఇంతకీ ఈ అలెక్సా అమేజాన్ వారి ఒక సర్వీసు. అమేజాన్ కి దీనివల్ల లాభమేమిటి? నిజంగా వారు మన సైటుకు ర్యాంకులు ఇవ్వడానికి మొదలెట్టిన సర్వీసా ఇది? నాకైతే నమ్మకం లేదు. ఎవరి నమ్మకాలు వారివి. కానీ దీని వెనుక దాగున్న కార్పోరేట్ స్ట్రాటజీ నాకిలా అనిపిస్తుంది.

1) అన్నింటికంటే ముందు లాభపడే సైటు అలెక్సా. కారణం మనకు ర్యాంకు నిస్తామని చెప్పి ప్రతి కంప్యూటర్ లో కూర్చొని దాని ర్యాంకు ను పెంచుకుంటుంది.

2) ఎప్పుడైతే అలెక్సా టూల్ బార్ మన బ్రౌజర్ కు ప్లగిన్ గా చేరుతుందో, ఆనాటి నుంచి మన సమాచారం అంటే మనం ఇంటెర్నెట్ వాడి ఎక్కడెక్కడ ఏమేమి సైట్స్ బ్రౌజ్ చేస్తున్నామో, మనకేవి ఎక్కువ ఇష్టమో ఇలాంటి సమాచారంతో పాటి మన ఫిజికల్ లొకేషన్, ఐపి అడ్రెస్ లు ఒకటేమిటి ప్రతిదీ అలెక్సా గుండా అమేజన్ వారికి చేరుతుంది.

3) ఈ ర్యాంకు ను ట్వీకింగ్ చేయటం ద్వారా తాము ప్రమోట్ చేయదలచుకున్న సైటుకు ప్రచారం కల్పించవచ్చు.

4) మన ఇష్టాఇష్టాలు మన బ్రౌజింగ్ హిష్టరీ ద్వారా పూర్తి సమాచారం వారి దగ్గర వుంటుంది కాబట్టి టార్గెటెడ్ మార్కెటింగ్ ద్వారా ఇతోధికంగా లాభపడవచ్చు.



అన్నట్టు ఈ అలెక్సా గురించి ముందుగా తెలుగు బ్లాగు లోకానికి తెలిపిన బ్లాగరు గురించి తెలిపిన వారికి కథలో హీరో పోస్టు ఉచితం.

ఈ టపా వ్రాయడానికి ప్రేరేపించిన సి.బిరావు గారికి కూడా కృతజ్ఞతలు. హారం గూర్చి వారి టపాలో ప్రస్తావించినందుకు ధన్యవాదాలు. వారు అడిగిన కొన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలిక్కడే

"హారం లో మాగురించి అని ఏమీ చెప్పకపోవడం భావ్యంగా లేదు" : రావుగారూ చెప్పడానికేముందండి అందులో ఈ బ్లాగ్ చూసిన ప్రతిఒక్కరికి పూర్తి వివరాలు కనిపిస్తాయి కదా. అక్కడ వ్రాయడానికి అంతకంటే ఏమీ అవసరమనిపించలేదు

ట్రాన్సిలిటేటర్ టైపోను చూపినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మార్చాను.

సంధుల [ వ్యాకరణం] కోడింగ్ చేయడానికి ప్రస్తుతం సమయం చాలటం లేదండి. వీలున్నప్పుడు మళ్ళీ !

హారం స్పీడ్ గురించి. ఇది కచ్చితంగా ఈ టైములోపు చూపిస్తాము అని ఏ డెవలపర్ చెప్పినా అది అతిశయోక్తే అవుతుంది. కారణాలనేకం. అత్యుత్తమ పరిస్థితులల్లో హారం మీరు వ్రాసిన టపా కానీ వ్యాఖ్య కానీ 2 seconds లో చూపగలదు. సరాసరి చూసుకుంటే 2.25 నిమిషాల్లో చూపగలదు. In bad conditions 5 minutes. In worst conditions, there wont be any updates [ Internet down ].

మరో ముఖ్య విషయం, హారం లో మీ పోస్టు(లు) ఒక్కసారి కనిపించాక మళ్ళీ మీపోస్టు(లు) కనిపించడానికి రెండు గంటల సమయం పడుతుంది. ఇది అందరి బ్లాగర్లకు సముచిత స్థానమివ్వడానికి మాత్రమే అని గుర్తించగలరు. అలాగే వరుసగా టపాలు వ్రాసే బ్లాగర్లకు కూడా వ్యాసాలు స్ప్రెడ్ అయి పాఠకులకు కూడా వీలుగా వుంటుంది.

alexa గురించి మీకింకా ఏమైనా సమాచారం తెలిస్తే కామెంట్ గా వ్రాయండి.
Categories: Middle

మిఠాయిలూ = కారాలూ మిరియాలూ.

Sat, 07/10/2010 - 01:09
ఈ మద్దెల టపా రాసి చానా రోజులైపోయ. ఏరోజుకారోజు ముక్కుతా మూలుగుతా కూలిపని చేస్కోని కొంప చేరే సరికి ఇంటికాడ పిల్లోల్లు టెన్నిస్ ఆడాలని ఆదార్నఅటే లాక్కెళ్ళిపోతుండారు. అసలే ఎండ్లాకాలం. ఆటలైనాక నీల్లుపోసుకోకుంటే వల్లు చిమ చిమ అంటది కదా.గబక్కిన రెండి చెంబులు గుమ్మరిచ్చుకోని బువ్వ తినంగాలే కళ్ళు మూసుకోని పోతాయి. అంతే కాసేపన్నా పండుకొన్నట్టే ఉండదు. అలారం చెవిలో జోరీగలా ఒకటే నస. దాని నెత్తినొకటిచ్చి మళ్ళా ముసుగుతంతానా, ఇంటావిడ నస మొదులైద్ది. " ఏడున్నరైంది లే, లే . కూలీకి పోవాలన్లేదా " అని. ఇంగ లాభంలేదని ఎట్టాగోట్టగ గబ గబ ఎనిమిదింటికి బయటపడ్తానా, మళ్ళీ ఇల్లు చేరే సరికి ఏడున్నరైపోతా వుండాది.

అదండీ సంగతి, ఇంక టపాలేమి రాస్తాను. అయినా ఇప్పుడు ఇక్కడ టపా పడకపోయినంత మాత్రాన కొంపలేమీ మునగవు గానీ ఆఫీసులో పని చెయ్యకపోతే మునిగిపోతాయి కదా. ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే నేను మహా బిజీ అనీ, అందుకని సరదాగా నయగారా ట్రిప్ వేసుకుంటే మనసుకు ఆహ్లాదమై పోస్టులు ఒకదాని తరవాత ఒకటి కుమ్మరించొచ్చనీ.... బొచ్చులేని గుండులోపల మెదడు దురద తట్టుకోలేక నయగారా ట్రిప్ వేసుకున్నాము. మేము అలా అలా ఆహ్లాదంగా ఆనందంగా ఆ ప్రయాణాన్ని ముగించుకొని వచ్చేలోపల నా బ్లాగుని లూటీ చేసెయ్యండి :)

ఇంకో కబురు, ఈ మధ్య శరత్ గారు వ్రాసిన టపా ఒకటి చదివాను.అదే బ్లాగర్ల సమావేశమని. అసలు అలా సమావేశమవసరమా అదీ మగవారితో అని నాకనిపించింది. ఎందుకంటే మగ బ్లాగర్లతో ఎన్ని కబుర్లు చెప్పినా ఉపయోగమేముంది చెప్పండి? కొద్దిగా అటూ ఇటూ తేడా వస్తే కారాలూ మిరియాలూ నూరతారు తప్పించి నిజమైన కారాలు మిరియాలు ఎప్పుడైనా పంపించాలనిపిస్తుందా మొగబ్లాగర్లకు ? పంపించడం దాకా పోయారు, సమావేశంలో నైనా స్వీట్స్ పెడతారా అంటే అదీ ఉత్తదే అని తేల్చేసారు. స్వీట్స్ పెట్టకపోయినా కనీసం ఓటెల్ కన్నా పిలుస్తారేమోలో అని ఎక్కడో వున్న చిన్న ఆశా దీపం కూడా ఆరిపోయింది. అందుకే మగబ్లాగరులారా , ఆడ లేడీస్ తో స్నేహం చెయ్యండి. వాళ్ళైతే అప్పుడప్పుడు అలిగినా, ఒకప్పుడు కాకున్నా ఒకప్పుడైనా నాలుగు మిఠాయి ముక్కలు మనోట్లో వేసే అవకాశం ఉంటుంది. ఇదిగో అలా వచ్చిన స్వీట్స్ ఇవి



ఇక పైన స్వీట్స్ ను, ఇంతకు మునుపు పంపిన స్వీట్స్ ను సుష్టుగా మా ఇంటిల్లపాదీ ఆరగించాము. అందరూ మీకు కృతజ్ఞతలు తెలుపమని మరీమరీ చెప్పడంతో ఎంత ఆలస్యమైనా ఈ టపా ఈరోజు వ్రాయాలని నిర్ణయంతో పూర్తిచేసాను.

ఇక చివరిగా ఈ ఆడోళ్ళున్నారే వీళ్ళ బుర్రకు రెండువైపులా పదునే. ఏదో స్నేహితులు పంపారు కదా అని హాయిగా తిని అవసరమైనంత మేర థ్యాంక్స్ చెప్పమని చెప్పి కదలకుండా పక్కకు పోవచ్చుకదా. అలా అయితే వీళ్ళు ఆడ బాసు లెందుకౌతారు? ఇంట్లో మా ఆవిడ,పిల్లలు తిన్నంతసేపు పంపిన నా స్నేహితులను పొగడ్తలతో ముంచుతూ తిన్నారా, తీరా నేను తిందామని ఒక స్వీట్ తీసుకొన్నానో లేదో అప్పటిదాకా పొగుడుతున్న మా ఆవిడ కంఠంలో తేడా వచ్చింది.

" ఎప్పుడూ మీఫ్రెండ్స్ పంపిస్తే తినటమేనా, మనమేదైనా పంపేదుందా ?" అంది? దెబ్బకు నాకు పొరబోయి గబుక్కున రెండు గ్లాసుల నీళ్ళు తాగాల్సివచ్చింది.

కొద్దిగా తేరుకోని "నువ్వు చేస్తే కదా నేను పంపేది " అని అందా మనుకొని ఠక్కున నోటికి బ్రేక్ వేసేసాను. కారణ మేమై ఉంటుందంటారు?


హలో మిత్రమ్స్, విన్నారుకదా అందరితరపున మరోసారి " కారము,తీపి దాతల్లారా సుఖీభవ."
Categories: Middle

వీరే మన భారత భాగ్య విధాతలు. భవిష్య భారత నిర్మాతలు. ధరణిజ ముద్దు బిడ్డలు.

Wed, 06/23/2010 - 21:41
వీరే మన భారత భాగ్య విధాతలు. భవిష్య భారత నిర్మాతలు. ధరణిజ ముద్దు బిడ్డలు.

కానీ లోపం వీరిదా? లేక వీరినిలా తయారు చేస్తున్న మనవ్యవస్థదా? రిజర్వేషన్ల పేరుతో మనిషిలోని ఆసక్తిని చమ్పేస్తున్నామా?

"
Hyderabad, June 22: As many as 14 students who got zero marks in all subjects were declared as qualified in Eamcet this year. Eight of them can also enter engineering colleges as no minimum marks are stipulated for scheduled caste/scheduled tribe students and the state has a copious 2.25 lakh seats to offer.
For the general category, the total marks in Eamcet is 160 and the qualifying mark is 25 per cent of the total which means students should score 40 marks for qualifying.
Interestingly, it is pretty difficult to get zero marks in Eamcet. The 14 students could easily have scored nearly 30 marks even if they had chosen to blurb a single option among A,B,C, and D for all questions. This year, the pattern of exam was such that the students could have got 30 to 32 marks for selecting the ‘A’ option for every question, 40 to 42 marks if they selected ‘B', 40 for ‘C’ and 30 for ‘D’. But the 14 students did not even bother to try their luck even in that manner.
The eight students in the engineering stream and six in the medical stream were so lazy that they did not even bother to blurb options in OMR answer sheet and handed over blank papers to invigilators after sitting in the exam centre for full three hours as they are sure that under the SC/ST quota they are bound to get a seat.
Thanks to the Medical Council of India’s stipulation that candidates should get a minimum of 50 per cent marks Eamcet and in BiPC subjects in Intermediate, these students are not eligible for admissions into medical courses.
However, eight of them can get admission in engineering colleges if they want. “We will give ranks to them after giving weight to their intermediate marks,” said an Eamcet official. “They can appear for engineering counselling and claim seats. It is easy to secure seats in engineering colleges since the state has around 2.25 lakh seats in 650 colleges.”
For all you know, these zero graders would be building bridges or designing software a few years from now.
"


source : http://www.deccanchronicle.com/hyderabad/dc-correspondent-225
Categories: Middle

బాపనోళ్ళు కమ్మోళ్ళు డిష్యుం డిష్యుం. రెడ్డి పిల్ల / పెద్ద కాయల్లారా ఇదేఅదును.

Thu, 06/10/2010 - 10:37



ఈ బాపనోళ్ళు కమ్మోళ్ళు మా రెడ్డోళ్ళను బ్లాగుల్లో మైనారిటీ చేసి ఆడేసుకుంటున్నారు. అసలు బ్లాగులోకంలో మాకంటూ ఒక అస్తిత్వమనేది లేకుండా చేసేసారు. ఇప్పుడెలాగూ ఆ రెండు కులాలు తన్నుకుంటాయి కాబట్టి ఇదే అదునుగా చేసుకొని ఈ తెలుగు బ్లాగుల్లో మా పతాకాన్ని ఆరడుగుల గొయ్యి తీసి ఎవరు ఊడపీకాలన్నా రాకుండా గట్టిగా పాతెసి, అదేలేండొ జెండా కఱ్ఱను, జెండా రెప రెపలాడించాలని మనసు ఉవ్విళ్ళూరుతుంది. నాకు ఎలాగూ రెడ్లంటే బాగా ఇది కాబట్టి నన్ను కులగజ్జి అని తిట్టినా పెద్దగా పట్టించుకోను. అసలికి ఈ బ్లాగుల్లో మా పోరీలు పోరగాళ్ళను వేళ్ళమీద లెక్కపెట్టొచ్చేమో. నేనూ, కిషన్ రెడ్డి, ఓబుల్ రెడ్డి ముగ్గురమేనేమో. అందుకని మేమి ముగ్గురమే ఈ సంఘాన్ని స్థాపించి మా కులాన్ని ఈ బ్లాగుల్లో పతాక స్థాయికి తీసుకు వెళ్ళాలని డిసైండింగ్ చేస్తాము.

అయినా నా బతుకు నిజంగానే బస్టాండే. బయట చూస్తేనేమో నాకు బాపన గోల, బ్లాగుల్లో చేస్తేనేమో కమ్మ గోల. స్నేహం చేసేప్పుడు నాకు వాళ్ళు ఏకులమో తెలియక చేసాను. తీరా చేసాక చెప్పులోని రాయి, చెవులోని జోరీగ అన్నట్టుగా తయారయింది నాపరిస్థితి. కమ్మోళ్ళకు మాకు జాతివైరము కదా. మా మధ్య పచ్చగడ్డి, కిరసనాయిలు లేకుండానే భగ్గున మంట వస్తాది. ఈ కమ్మోళ్ళని ఎలా వదిలించుకోవాలా అని తెగ ఆలోచిస్తూ వున్నా. దారిన పోయే దానయ్యకు లంకె బిందెలు దొరికినట్టు నాకిప్పుడు వీళ్ళిద్దరి కొట్లాటా మహదానందాన్ని ఇస్తుంది. ఎలాగూ రెండు కులాలు బాగా కొట్టుకోని తిట్టుకోని అలసిపోయి బ్లాగులు వదిలిపోతే అప్పుడు మేమే ఈ రాజ్యాన్ని ఏకచ్చత్రాధిపత్యంగా కొన్ని లక్షల సంవత్సరాలు ఏలవచ్చని నా ఆలోచన.

కాబట్టి రెడ్డి పోరీ, పోరగాళ్ళాలా అందరూ వచ్చి ఒక కామెంటు వ్రాసి ఈ రెండు కులపోళ్ళకు కత్తులు సప్లై చేద్దాం రండి.
Categories: Middle

తొ.బ్లా.స. అంటే తొక్కలో బ్లాగర్ల సంఘం

Thu, 05/20/2010 - 10:25



బ్లాగులోకం గరం గరం. అందరి నరాలు తెగిపోతున్నాయి. రెండు వైపులా మహా జోరుగా సాగుతుంది. ఇప్పుడు నేనేటి చేయాలి. నిన్న బ్లాగుల్లో పడి అలా అలా పాకుతుంటే ఓ మహత్తర కామెంటు కనిపించింది. అంతే భలే చాన్సులే అహా బలే చాన్సులే అనిపించి నేనొక సంఘాన్ని స్థాపించ దలచుకున్నాను. అదే తొ.బ్లా.స. అంటే తొక్కలో బ్లాగర్ల సంఘం. ఇప్పటిదాకా చాలా సంఘాలు వెలిసాయి కానీ ఇది నాకంటికి అగపడలేదు. ఈ రోజే ఈ సంఘనామాన్ని నాపేరు మీద పేటెంటు కూడా చేసుకున్నాను. కాబట్టి ఇంక మీకెవ్వరికీ దీనిమీద బోడిగుండు మీద వెంట్రుకంత అధికారం కూడా లేదు. మా సంఘ సభ్యులకు తప్పించి. ఇంతకీ మాసంఘ సభ్యులెవరయ్యా అంటే... ఇక్కడ కామెంటు రాస్తే చాలు. ఫ్రీ సభ్యత్వాన్ని మంజూరు చేసేస్తాను. కానీ అధ్యక్ష పదవి మాత్రం నాదే. తరవాత లొల్లి లేకుండా ఇప్పుడే చెప్తుండా.

మా సంఘం ఏమేమి చేస్తుందంటే
౧) మా మీదకు ఎవడైనా లేదా ఏ సంఘమైనా దండెత్తి వస్తే వాళ్ళని తుంగలో తొక్కుతాము. న్యాయా న్యాయాలతో మాకెలాంటి సంబంధం వుండదు.
౨)మా ఇష్టమొచ్చింది మేము రాసుకుంటాము. అడగడానికి మీకెవ్వరికీ అధికారం లేదు.అడిగితే మూకుమ్మడి దాడి చేస్తాం.
౩) ఇంకా మాకు మాలో గొడవలైతే వాడు నా కులపోడు కాకపోతే వాడిని పెద్దగా పట్టించుకోం. వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. అదే నా కులపోడైతే మాత్రం తిత్తి తీస్తాము.


ప్రస్తుతానికి మా రాజ్యాంగం అదే. సభ్యుల ఉచిత సలహాలను ఉచితంగా స్వీకరిస్తూ కామెంట్లతో సత్కరిస్తాం. ఆలసించిన ఆశా భంగం. త్వరపడండి. మీమీద దాడి జరిగితే ఎవడాదుకుంటాడు. అందుకని వెంటనే మా తొ.బ్లా.సా. లో చేరండి. సభ్యుల సౌకర్యార్థం ఎనానిమస్ కామెంట్స్ ను ఎనేబుల్ చేసాను.
Categories: Middle

వారాంతం మహా బోరుగా వుంది !!! Stop words and stemming for telugu. Similiarity measure for ఆంధ్రామృతం

Sat, 05/15/2010 - 23:42
వారాంతం మహా బోరుగా వుంది. లేడికి లేచిందే పరుగని పొద్దుటాల లెయ్యంగానే బ్లాగుల మీద పడ్డాను. ఎప్పటిలాగే ఒకరిమీద మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఒకరు మరొకరి మీద తుపుక్ మని ఊస్తున్నారు. నామీదే ఊస్తావంట్రా అని మొఖం మీద పడ్డ ఉమ్మి తుడుచుకోని గట్టిగా కాండ్రించి మళ్ళీ ఎదుటోడి మీద వూస్తున్నారు. కాసేపు అక్కడా ఇక్కడా ఈత కొట్టి టైం చూస్తే మధ్యాహ్నం పన్నెండు గంటలయింది. ఇంట్లో అలా మాల్స్ కెళ్ళి వద్దామని హుకుం జారీ చేసారు. ఏంచేస్తాం బయలు దేరాలి కదా. కానీ మనసెందుకో ఇంకేదో చెప్తుంది.

"ఈ మద్దెన టపాలు తక్కువగా అంతకంటే తక్కువగా వ్యాఖ్యలు వ్రాస్తుండడంతో నీ పాపులారిటీ బాగా తగ్గిపోయింది". అని అశరీరవాణి ఆకాశంలోనుంచి పలికినట్టు నా అంతరాత్మ కడుపులో ఒకటే రొద పెట్టేసింది. ఎలా గైనా సరే ఈ రోజు టపా వ్రాసి పాపులర్ అయిపోవాలని డిసైడింగ్ చేసేసా.

ఇంతలో పిలుపు. మాల్స్ లో తిరగడానికి వెళ్ళాలి కదా ! వెళ్ళాం కొద్దిసేపు అందరం కలిసి తిరిగి, నేనూ మా చిన్నపాప ఏంచక్కా బోర్డర్స్ లో సెటిల్ అయిపోయాం. మరి నేనేం చేయాలి.

కపితలు రాద్దామని కీ బోర్డ్ మీద అచ్చరాలు టపా టపామని బాదుతున్నా ఒకటో లైను దాటి రెండో లైన్లోకి జరగడంలేదు. హతవిధీ ఎంత కట్టమొచ్చింది నాకు, ఈ కట్టం భారత కిరికేట్ టీం కు కూడా వద్దురా బగమంతుడా !. ఇక లాభం లేదని ఎప్పటినుంచో ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కి పోతున్న ఓ ఘనకార్యాన్ని దుమ్ముదులిపితే అక్కడ లేచిన దుమారంతో వళ్ళంతా బురద గొడ్డుకుంది. నాకొక్కడికే బురద అంటుకుంటే ఎలా...మీరు కూడా కూసింత పూసుకోండి.

ఎప్పటినుంచో తెలుగు పదాలను ఎలా stemming చేయాలా అని రక రకాల ప్రయత్నాలు చేస్తూ వున్నాను. అసలు stemming కంటే ముందు తెలుగు పదాలను ఎలా సేకరించాలి? సేకరించిన పదాలను intial set of data గా తీసుకొని ఎలా train చేయాలి? అసలు ఏ రకమైన algorithm తెలుగు పదాలనుంచి stems తయారుచేయడానికి వాడాలి? ఇలా ఈ మద్దెకాలంలో చాలానే ఆలోచనలు వచ్చాయి. ఆ ఆలోచనల ఫలితమే ఈ టపా.







ఇలా analysis చేయగా శ్రీ చింతారామకృష్ణారావుగారి బ్లాగు ( ఆంధ్రామృతం ) నుంచి కొన్ని ఆసక్తికర విషయాలు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ పరీక్ష కోసం ప్రతి టపాలోని మొదటి 450 అక్షరాలను మాత్రమే వినియోగించుకోవడమైనది. కాబట్టి మీరు ఈ result test చేసేటప్పుడు వ్యాసంలోని మొదటి ౪౫౦ అక్షరాలను మాత్రమే పోల్చిచూడండి.

బ్లాగు : ఆంధ్రామృతం


ప్రసన్న భాస్కరము3/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.1/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.1/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.10/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.4/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము3/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.1/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.12/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.6/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.1/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము3/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము13/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.1/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము11/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము11/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము9/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.1/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము13/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.5/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.12/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము3/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము9/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము7/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము9/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము8/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.12/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.5/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము8/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.4/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము11/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.1/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము9/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.5/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము11/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.5/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.10/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.4/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము9/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.5/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము7/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.6/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము3/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.4/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.10/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.5/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము9/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.6/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.2/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము3/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము11/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.4/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.2/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము3/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.12/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.4/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము13/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.4/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.12/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.4/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.1/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము3/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.10/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము7/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.2/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.5/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము3/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము7/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.1/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము8/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.1/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము8/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.4/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.2/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము11/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.12/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము9/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము8/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము13/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము7/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము3/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము8/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.2/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము8/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము3/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము13/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము9/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.6/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము9/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము7/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము11/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.2/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము13/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము7/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము13/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.2/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.12/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.5/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.4/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము7/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.12/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.12/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.10/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.6/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.12/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము8/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.10/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.2/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము9/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.6/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము13/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.5/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.1/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.5/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము13/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము8/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము9/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.5/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.2/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.2/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.10/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము7/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.4/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము7/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.6/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.6/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.10/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము7/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.10/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము13/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.10/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.5/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము.6/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము8/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము11/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము13/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము11/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999
ప్రసన్న భాస్కరము.6/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి.--->> compared with --->ప్రసన్న భాస్కరము11/13. రచన: శ్రీ మానాప్రగడ శేషశాయి. And the similarity =0.9999999




పైనున్న ఫలితాల ప్రకారం ఆ టపాలలో మొదటి 450 అక్షరాలు ప్రతిటపాలోనూ ఒకేరకంగా వుందని తెలుస్తుంది. [ see the similarity diagram for vector space model analysis and how we identify the similar documents ]



ok, now look at the following.



ఈ పద్యంలో ఎన్ని పద్యాలున్నాయో తెలుసుకొని చెప్పండి చూద్దాం.--->> compared with --->ఇందెన్ని పద్యాలు గర్భితమై యున్నాయో తెలియఁ జేయండి చూద్దాం.వివరణ. And the similarity =0.8460836
తేట గీతిని పలుకుట తేలికయ్య { పద్య రచనా శిక్షణ 2 }--->> compared with --->తేటగీతుల కవులను తెలుపు చుంటి. And the similarity =0.7615592
ఓం నమో నారాయణాయ. తెలుగులో పురుష సూక్తము--->> compared with --->పురుష సూక్తము. మూలము (తెలుగు లిపిలో). And the similarity =0.5327744
పురుష సూక్తము. ఆంధ్రానువాదము. 1 వ భాగము.--->> compared with --->పురుష సూక్తము. మూలము (తెలుగు లిపిలో). And the similarity =0.5214096
శ్రీ షిరిడీశ దేవ శతకము { 11 నుండి 15 }--->> compared with --->శ్రీ షిరిడీశ దేవ శతకము { 1 నుండి 5 } And the similarity =0.5106662
శ్రీ షిరిడీశ దేవ శతకము { 16 నుండి 20 }--->> compared with --->శ్రీ షిరిడీశ దేవ శతకము { 1 నుండి 5 } And the similarity =0.5074867
శ్రీ షిరిడీశ దేవ శతకము { 21 నుండి 25 }--->> compared with --->శ్రీ షిరిడీశ దేవ శతకము { 1 నుండి 5 } And the similarity =0.4934538
శ్రీ షిరిడీశ దేవ శతకము { 11 నుండి 15 }--->> compared with --->శ్రీ షిరిడీశ దేవ శతకము { 21 నుండి 25 } And the similarity =0.4783458
పురుష సూక్తము. ఆంధ్రానువాదము. 2 వ భాగము.--->> compared with --->పురుష సూక్తము. మూలము (తెలుగు లిపిలో). And the similarity =0.4768495
నల్లమోతు శ్రీధర్ లైవ్ ప్రోగ్రాం ఐన్యూస్ లో.--->> compared with --->DON`T MISS TO SEE I NEWS;LIVE WITH SRIDHAR. TO DAY. And the similarity =0.4443111
శ్రీ షిరిడీశ దేవ శతకము { 6 నుండి 10 }--->> compared with --->శ్రీ షిరిడీశ దేవ శతకము { 1 నుండి 5 } And the similarity =0.44428
శ్రీ షిరిడీశ దేవ శతకము { 16 నుండి 20 }--->> compared with --->శ్రీ షిరిడీశ దేవ శతకము { 6 నుండి 10 } And the similarity =0.427068
శ్రీ షిరిడీశ దేవ శతకము { 11 నుండి 15 }--->> compared with --->శ్రీ షిరిడీశ దేవ శతకము { 6 నుండి 10 } And the similarity =0.420055
శ్రీ షిరిడీశ దేవ శతకము { 21 నుండి 25 }--->> compared with --->శ్రీ షిరిడీశ దేవ శతకము { 6 నుండి 10 } And the similarity =0.4091381




what are we getting out of it? [ always remember that we are comparing only first 450 characters in each post in this case study]


ఉదాహరణ గా ఈ లైను ను చూడండి.

"ఈ పద్యంలో ఎన్ని పద్యాలున్నాయో తెలుసుకొని చెప్పండి చూద్దాం.--->> compared with --->ఇందెన్ని పద్యాలు గర్భితమై యున్నాయో తెలియఁ జేయండి చూద్దాం.వివరణ. And the similarity =0.8460836"


ఇది మనకు ఏమి చెప్తుందంటే వారు వ్రాసిన "ఈ పద్యంలో ఎన్ని పద్యాలున్నాయో తెలుసుకొని చెప్పండి చూద్దాం" అనే టపా మరియు "ఇందెన్ని పద్యాలు గర్భితమై యున్నాయో తెలియఁ జేయండి చూద్దాం.వివరణ." అనే టపా చాలా దగ్గరగా ఒకే భావాన్ని స్ఫురించే విధంగా వున్నాయి.

ఇలాగే మరో ఉదాహరణ

"నల్లమోతు శ్రీధర్ లైవ్ ప్రోగ్రాం ఐన్యూస్ లో.--->> compared with --->DON`T MISS TO SEE I NEWS;LIVE WITH SRIDHAR. TO DAY. And the similarity =0.4443111"

ఈ రెండు టపాలు కూడా దరిదాపు సమానార్థాన్నే ఇస్తున్నాయి.





సశేషం....
Categories: Middle

వేకువ వెలుగులు - 13 (త్రివర్ణాలు)

Thu, 05/06/2010 - 11:02




ఊదయ కిరణ రాగాలు
ఛెలియ విసురు సరాగాలు
హృదయ వీణ తంత్రుల
శృతి చెసి వినిపించే
హృదయ కిరణ రాగాలు.

*********************************




కిల కిలల జంట పక్షులు
జరుగు బాటుకై పరుగు లెత్తాయి
కలిసి సాగిన పయనం
కడవరకు సాగెనా?

శుభొదయపు నీరెండ కిరణాలు
దీవించి మనసుల మురిపించేనా?
కాసుల గలగలలు చెవుల పీడించి
మమతలు మాపి కత్తులు దుసెనా?

*********************************



జరుగు బాటుకు పరుగులెత్తే జంట చకోరాలు
కడవరకు సాగే జీవన పయనానికి
సమన్వయపు వారధేసుకుని
సంతోషాల స్వరాలను పంచుకుని
దిక్కులు వేరైనా గమ్యమొక్కటి చేసుకుంటే
తప్పక కలిసే సాగుతుంది రా శ్వాస సరాగాలు
జీవితాల ప్రయాణాలు..

Categories: Middle

హారం Firefox browser లో సరిగా కనిపించటం లేదని కంప్లైట్స్ వస్తున్నాయి - నివారణ

Sun, 05/02/2010 - 08:57

హారం Firefox browser లో సరిగా కనిపించటం లేదని కంప్లైట్స్ వస్తున్నాయి. ఒకవేళ మీరు Firefox భ్రౌజర్ వాడుతున్నట్లయితే అందులో హారం సరిగా కనిపించడానికి మీ బ్రౌజర్ లో View>Zoom-->Zoom in నొక్కండి.లేదా Hold CTRL button and press + 2 times. ఇదిగో ఈ క్రింది విధంగా.



అలాగే any errors, suggestions please report them here.
Categories: Middle

హలో తెలుగు బ్లాగర్స్ .........

Thu, 04/29/2010 - 23:20
ఈ మధ్య టపాలు వ్రాసి టోపీలు పెట్టి చాలా రోజులైంది. ఏదో అనుకోని పనుల్లో కూసింత బిజీ బిజీ. పనులు సక్రమంగా అనుకున్న రీతిగా సాగి పోయాయి. మళ్ళీ నాగాలి గోళీ కాయలా గాలి సుయ్య్ మని పొంగినట్టి వున్నట్టుండి బ్లాగులవైపు మళ్ళింది. ఈ మధ్య చాలానా గ్యాప్ వచ్చినట్టుంది కదా !. అయినా రాసి రాసి పెన్నులో సిరా ఖాళీ అవడమో కీబోర్డ్ లో "కీ" లు అలాగే చేతి కీళ్ళు అరిగిపోవడం తప్పించి పెద్దగా ఆరోగ్యం బాగయ్యింది లేదు. అంతా మాయ గానీ ఈ పెపంచకంలో రాసేదెవరు చదివేదవరు? హుష్... అలుపొచ్చేస్తూంది. సరిగ్గా మూడు లైన్లు రాసానో లేదో దీని సిగతరగ మళ్ళీ ఈ చంచల మనసు సాంకేతిక సమ్మోహిత యై సవర్ణదీర్ఘ సంధులు, గుణ సంధులు అంటుంది. ఈ సంధి ప్రక్రియలకు ఇంకా ముహూర్తం పెట్టలేదు కానీ హారం లో కాస్త రమ్ము, జిన్ను కలిపి కొత్త సీసాలో పాత సారాలా మార్కెట్ చేసుకుందామని ఈ టపా.

హారం రూపు రేఖలు మార్చుకొని కొంగ్రొత్త చీర కట్టుకొని మరిన్ని అందాలతో పాఠకలోకాన్ని మైమరపింప సమాయత్తమై మీ ముందు రేపు ప్రత్యక్షం కాబోతుంది. ఇలా అన్నానంటే ఇప్పుడు వున్న రూపు బాగాలేదని కాదు. ఒకే రూపు తో సంవత్సర కాలంగా కనిపించేటప్పటికి నాకే మొఖం మొత్తింది. ఇలా మొఖం మొత్తిందని ప్రతిదీ ప్రతి సంవత్సరం మారుద్దామంటే కుదరదండోయ్..గొడవలై పోగలవు జాగ్రత్త సుమా ! అందుకే దానికి క్రొత్త హంగులు.ఏమిటా హంగులు?

ముందుగా హోమ్ పేజి అనాటమీ వివరిస్తాను. హోమ్ పేజీ యే కాదు, హారం లో ప్రతి పేజీనీ ఐదు భాగాలుగా విడగొట్టడం జరిగింది. [ ఇప్పుడున్న హారం కూడా అలాగే ఐదుభాగాలుగా వుంది.]

౧) హెడర్ .. ఇది హారం లోగో కు ప్రత్యేకించ బడింది
౨) ఎడమ వైపు భాగము .. ఇది రచయితల పేర్లు వారు వ్రాసిన వ్యాసాలు లేదా వ్యాఖ్యల కోసం వినియోగించడం జరిగింది.
౩)మధ్య భాగము ... ఇందులో రచయితల వ్యాసాలు, లేదా వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు చూపడానికి నిర్దేసించింది.
౪)కుడి భాగము ... ఇది హారం చేసే రకరకాల విశ్లేషణలు చూపడానికి నిర్దేసించింది.
౫) ఆడుగు భాగము ... ఇది హారం కాపీ రైట్ కోసం నిర్దేసించింది.

హారం ఈ సారి గ్లోబల్ హారం గా ఎదగడానికి తొలి మెట్టు కట్టు కుంది. ప్రయోగాత్మకంగా ఇంగ్లీష్ బ్లాగులని కూడా చూపడానికి సిద్ధమైంది. ప్రయోగాత్మకంగా అనేకంటే సాంకేతిక ఆంగ్ల బ్లాగులను ఒకచోట చూస్తే ఎలా వుంటుందో అన్న దురాశతో మొదలెట్టిన ప్రయత్నం. అంటే హారం మల్టిలింగ్వల్ వెబ్ సైట్. ఆల్ వియ్ నీడ్ ఈజ్ ఫ్యూ కాన్ఫిగరబుల్ చేంజెస్.విత్ దీజ్ ఛేంజెస్ హారం కెన్ షో ఎని యూనికోడ్ లాంగ్వేజ్ ఇన్ ద సేమ్ ఇంటర్ ఫేస్.

ఈసారి హారంలో మరిన్ని సదుపాయాలు పొందుపరచడమైనది.అందులో కొన్ని

1) గతవారం రోజుల్లో ఎక్కువగా ఏబ్లాగులు పాఠకులు చదివారో చూపుతుంది. ఈ వ్యాసాలను కేవలం హిట్ ల ఆధారంగానే కాకుండా వేరే parameters కూడా వాడుకుని చూపుతుంది. ఈ టపాల/వ్యాసాల పట్టిక రోజుకొక సారి మాత్రమే మారు తుంది.పూర్తి వివరాలకు రేపు హారాన్ని దర్శిస్తే సులభంగా అర్థమవుతుంది.

2)అలాగే తక్కువగా వీక్షించిన వ్యాసాలను కూడా క్రోడీకరించి సముచిత స్థానం ఇవ్వడం జరిగింది.ఇదికూడా రోజుకొక్కసారే మారుతుంది.

3) అంతర్జాల పత్రికలలో వచ్చిన వ్యాసాలను పదిహేను రోజుల పాటు హోమ్ పేజీలో అలానే వుంచడం జరిగింది. అంటే చందమామ,జ్యోతి,స్వాతి,భూమి లాంటి పత్రికలే కాకుండా వివిధ వెబ్ పత్రికల రచనలు హైవాల్యూమ్ బ్లాగు లిస్టులమధ్యలో కొట్టుకొని పోకుండా వుండడానికై ఈ జాగ్రత్త తీసుకోవడమైనది.

4) పద్య, సాహిత్య ,వార్తా బ్లాగులను అలాగే కవితా బ్లాగులను విడిగా చూపడమైనది.

5) వివిధ విభాగాల్లో వ్రాసిన వ్యాసాలను కూడా క్రోడీకరించి [సాధ్యమైనంత తప్పులు లేకుండా ] చూపడానికి కూడా అనువుగా హోమ్ పేజీని డిజైన్ చేయడమైంది.అంటే మీరు చాలా సులభంగా పద్యాలను, పాటలను, సంగీతపు వ్యాసాలను, హాస్య/వ్యంగ్య వ్యాసాలను, సాంకేతిక వ్యాసాలను చదువుకోవచ్చు.

6) కామెంట్ల పేజీలో ప్రత్యేకించి పాటల టపాలను చూపించడం జరిగింది.

ఈ మార్పులు చేర్పులు చేయడానికి హారం రేపు సిద్ధపడుతుంది. కాబట్టి రేపు రాత్రి తొమ్మిది నుంచి అనగా భారత కాలమానం ప్రకారం ఎల్లుండి ఉదయం ఆరున్నర నుంచి ఓ మూడు గంటల పాటు హారం పని చేయకపోవచ్చు.

ఇవెట్టున్నా మిమ్మల్ని పలకరించి చాలా రోజులైంది కదా... మస్తుగున్నారా అందరూ, పిల్ల, పాప, గొడ్డు గోద అంతా కుశలమేనా? ఎండాకాలం కదా, ఇంటికొక పెళ్ళి తోరణంతో ఊౠ వాడా సిద్ధమయ్యాయా? గొంతులెండిపోతున్నాయా? చొక్కాలు తడిచిపోతున్నాయా? గోళీ సోడాలు తాగుతున్నారా !!!

సక్కనైన సందమామ మబ్బుసాటుకెళ్ళింది
కంటిమీద రెప్పలేమో సందుసూసి మూసుకొన్నాయి.

బై బై....
Categories: Middle