http://te.chavakiran.com/blog/?feed=rss2

Syndicate content చావా కిరణ్
బ్లాగు
Updated: 14 min 31 sec ago

టీ టవర్స్ (తెలుగు కథ)

Tue, 09/07/2010 - 05:56
తొలి ప్రచురణ — పొద్దు  http://poddu.net/?q=p/104  ఏదో అందామని వినారి నోరు తెరిచినది. “ఇట్స్ స్టార్టింగ్” అంటూ బోస్ లేచి ముందుకు వెళ్ళినాడు. గట్టిగా ఓ గంట మోగిన శబ్దం వినిపించినది. తరువాత ఇంకోటి, మూడవ గంట మోగగానే, లార్డ్స్ హిల్ నుండి మెరుపు వేగంతో “బయ్” మంటూ యాటోగ్లైడర్స్ బయలుదేరి చూస్తున్న వాళ్ళకు ఏమి జరుగుతున్నదో అర్థం అయ్యేసరికే మిడిల్ సాగర్ చివరినుండి బయ్ బయ్ మంటూ ఐదు బోట్లు బయలుదేరినాయి. (మొదటి భాగం) ”అందరూ [...] Related posts:
  1. సింగమలై పనితనం
  2. ఎంకిడు సేన (తెలుగు కథ)
  3. భూమికి భవిష్యత్తు లేదు!
Related posts brought to you by Yet Another Related Posts Plugin.
Categories: Right

మొండి వాడు — బలవంతుడు, బతక నేర్చిన వాడు

Tue, 09/07/2010 - 02:14
IMG_5492 Originally uploaded by kiran kumar chava అరకు దారిలో ఒక చెట్టు. moMDi-vaaDu-balavaMtuDu-bataka-na (Read this in English Script, but Telugu Language) Related posts:కాళీపట్నం రామారావు రచనలు చాయ్ వాలా Related posts brought to you by Yet Another Related Posts Plugin. Related posts:
  1. కాళీపట్నం రామారావు రచనలు
  2. చాయ్ వాలా
Related posts brought to you by Yet Another Related Posts Plugin.
Categories: Right

నేను వెళ్లి పోతున్నాను

Thu, 09/02/2010 - 07:11
నేను వెళ్లి పోతున్నాను ఒక్క కన్నీటి బొట్టునూ - అరణంగా పుచ్చుకోకుండా.   ఒక్క అడుగు జాడనూ - గుర్తుగా వదలకుండా.   ఒక్క వేలు ముద్రనూ- సాక్ష్యంగా ఉంచకుండా   నేను వెళ్లి పోతున్నాను, నీ ప్రపంచంలోనుండి నా ప్రపంచంలోనికి ఆపై మరే జగానికో మరి ప్రభూ. nEnu-veLli-pOtunnaanu (Read this in English Script, but Telugu Language) Related posts:ప్రభూ, ప్రభూ, ప్రభూ!! ఒక్క అద్దం కూడా అగుపడలేదు దరికి రా ప్రభూ! [...] Related posts:
  1. ప్రభూ, ప్రభూ, ప్రభూ!!
  2. ఒక్క అద్దం కూడా అగుపడలేదు
  3. దరికి రా ప్రభూ!
Related posts brought to you by Yet Another Related Posts Plugin.
Categories: Right

కాళీపట్నం రామారావు రచనలు

Tue, 08/31/2010 - 02:05
kaaraa Originally uploaded by kiran kumar chava కాళీపట్నం రామారావు రచనలు పుస్తకం ముఖ పత్రం. పుస్తకం.నెట్లో నేను వ్రాసిన వ్యాసం లింకు ఇక్కడ http://pustakam.net/?p=5119 kaaLeepaTnaM-raamaaraavu-rachanalu (Read this in English Script, but Telugu Language) Related posts:చాయ్ వాలా మొండి వాడు — బలవంతుడు, బతక నేర్చిన వాడు చిన్న రామారావు ఉపన్యాసం — ఆసుపత్రి నుండి — పంపక సులభ కవిలె (పసుకె) Related posts brought to you [...] Related posts:
  1. చాయ్ వాలా
  2. మొండి వాడు — బలవంతుడు, బతక నేర్చిన వాడు
  3. చిన్న రామారావు ఉపన్యాసం — ఆసుపత్రి నుండి — పంపక సులభ కవిలె (పసుకె)
Related posts brought to you by Yet Another Related Posts Plugin.
Categories: Right

చాయ్ వాలా

Tue, 08/31/2010 - 02:01
DSCN0356 Originally uploaded by kiran kumar chava చాయ్ వాలా @ ఈ తెలుగు బాట కార్యక్రమం (ఫోటో) మరిన్ని బొమ్మలు ఇక్కడ http://www.flickr.com/photos/chavakiran/tags/telugubaata/ chaay-vaalaa (Read this in English Script, but Telugu Language) Related posts:మొండి వాడు — బలవంతుడు, బతక నేర్చిన వాడు కాళీపట్నం రామారావు రచనలు తెలుగు బాటకు నడుద్దాం రండి Related posts brought to you by Yet Another Related Posts Plugin. Related posts:
  1. మొండి వాడు — బలవంతుడు, బతక నేర్చిన వాడు
  2. కాళీపట్నం రామారావు రచనలు
  3. తెలుగు బాటకు నడుద్దాం రండి
Related posts brought to you by Yet Another Related Posts Plugin.
Categories: Right

తెలుగు బాటకు నడుద్దాం రండి

Thu, 08/26/2010 - 01:48
ఈ ఆదివారం తెలుగు బాటలో నడుద్దాం రండి. కొందరు స్నేహితులను మళ్లా కలవవచ్చు. తెలుగుపై మన ప్రేమను చాటి చెపుదాం. అంతర్జాలంలో పనులు చెయ్యటం సాంకేతిక సౌలభ్యం కారణంగా కొంత సులువు, కాని ఈ పాలికి కొంత కష్టపడి ట్యాంక్ బండ్ వరకు వెళ్లి తెలుగు బాటలో నడుద్దాం రండి. వివరాలు ఇక్కడ http://telugubaata.etelugu.org/ telugu-baaTaku-naDuddaaM-raM (Read this in English Script, but Telugu Language) Related posts:దేశ భక్తులార చాయ్ వాలా తెలుగు వారితో [...] Related posts:
  1. దేశ భక్తులార
  2. చాయ్ వాలా
  3. తెలుగు వారితో ఫుట్ బాల్ ఆడుకుంటున్న భాజాపా
Related posts brought to you by Yet Another Related Posts Plugin.
Categories: Right

భూమికి భవిష్యత్తు లేదు!

Tue, 08/24/2010 - 04:26
క్రీస్తు శకం 3109. సుమ – నడవటం, పరుగెత్తడం, శ్వాసయోగం, శరీర యోగం పూర్తి చేసి పార్క్ మధ్యలోని నీటి బుగ్గ చెంత ఉన్న బల్లమీద విశ్రాంతిగా కూర్చుంది. నీటి బుగ్గలో ఎగురుతున్న నీరు అప్పుడప్పుడూ గాలి సాయంతో జల్లుగా మారి సుమ మొహం తాకి నవ్వులు పూయించసాగింది. ‘అతీర్ ఇంకా రాలేదేంటబ్బా’ అనుకుంటూ గేట్ వైపు చూస్తుండగానే లోనికి వచ్చాడు. ఇద్దరూ కళ్లతోనే మాట్లాడుకున్నారు. సుమ మొహంపై పూసిన నవ్వులు కాస్తా అతీర్ పలకరింపుతో వికసించి [...] Related posts:
  1. మాట్రిక్స్ డవిలాగ్ – మనుషులు ఈ భూమికి పట్టిన వైరస్
  2. సింగమలై పనితనం
  3. మూడ్ లేదు.
Related posts brought to you by Yet Another Related Posts Plugin.
Categories: Right

గీతాంజలి 43 — రాజముద్రలు

Sat, 08/21/2010 - 00:43
  ఆ రోజు ప్రభూ, నీ కోసం నన్ను సిద్దంగా ఉంచుకోలేదు. నేను పిలవకుండానే ఒక సామాన్యునిలా హృదయంలోకొచ్చి అశాశ్వత క్షణాలపై అమృత ముద్రవేశావు. ఈ రోజు అనుకోకుండా గతం నెమరు వేసుకుంటూ నీ రాజముద్రలు చూశాను. అవి ఆనంద విషాదాల్తో కలగలిసి మర్చిపోయిన మామూలు అనుభవాల్లో దుమ్ములో చెదురుమదురుగా ఉన్నాయి. చిన్నప్పుడు మట్టిలో ఆడేనాటినుండి కావాలనే అలక్ష్యం చేయకున్నా అప్పుడు నే విన్న అడుగుల చప్పుడు తారల నడుమ ఇప్పుడు ప్రతిద్వనిస్తున్నదే. —– The day [...] Related posts:
  1. గీతాంజలి 4 – కారణ ప్రేరణ ప్రభూ!
  2. గీతాంజలి 3 – గానామృతం
  3. గీతాంజలి 50 — ఎవరీ రాజాధిరాజు
Related posts brought to you by Yet Another Related Posts Plugin.
Categories: Right

చరమ్మయం జగం సర్వం

Fri, 08/20/2010 - 12:17
  చరమ్మయం జగం సర్వం కర్మ సాక్షి చరమే చరాచర జగత్తుకంత ప్రాణాధారం చరమే కీర్తి కాంత చరమే దూరదృష్టి నిచ్చునది చరమే దూర వినికిడినిచ్చునది చరమే తిరమును మించినది చరమే సర్వ వ్యాప్తి చరమే సర్వ జ్ఞాని చరమే ఎందెందు గాంచిన అందందు చరమే చరమే సత్యం చరమే అనిత్యం చరమ్మయం జగం సర్వం. charammayaM-jagaM-sarvaM (Read this in English Script, but Telugu Language) Related posts:సత్యం ఆశ Related posts brought [...] Related posts:
  1. సత్యం ఆశ
Related posts brought to you by Yet Another Related Posts Plugin.
Categories: Right

ఎంకిడు సేన (తెలుగు కథ)

Wed, 08/18/2010 - 09:57
2104 AD: శ్రీశైలం వేగ దారి పక్కన భూపతికి కొద్ది నిమిషాలు కాలం ఆగినట్టనిపించింది. తమ ఇద్దరి శ్వాస తప్ప ఎటువంటి శబ్దం వినిపించడంలేదు. అంతా చీకటి. పైన ఏమి జరుగుతుందో అర్థం కావటంలేదు. ఒక వేళ తను అనుకున్నది నిజం కాకపోతే ? అలా అనుకుంటేనే ఒళ్లు జలదరించింది. అలా కాకూడదని ఎంకిడును మరోసారి ప్రార్థించాడు. వినారి పరిస్థితి ఏమిటో అర్థం కావటంలేదు. ఇంత చీకటిని భరించటం కష్టంగా ఉంది. “లైట్సాన్ ” అన్నాడు. ఎటువంటి [...] Related posts:
  1. టీ టవర్స్ (తెలుగు కథ)
  2. భూమికి భవిష్యత్తు లేదు!
  3. సింగమలై పనితనం
Related posts brought to you by Yet Another Related Posts Plugin.
Categories: Right

మూడు తెలుగు కవితలు

Tue, 08/17/2010 - 22:41
  ఇంతమంది బానిసల మధ్యకి, కాళ్లకి, చేతులకి సంకెళ్లు వేసి నన్ను విసిరేశావే?   విజిల్ ఊదితేకాని చేతులాడించలేని, కీ ఇస్తే కాని కాళ్లాడించలేని, నగుబాటు బానిసల నడుమ విసిరేశావే?   నోరు తెరిచి పాడటం రాని వారి నడుమకు, చేతులు చాచి కౌగిలించుకోని వారి నడుమకు, వెలుగు రేకలు దారి చూడలేని వారి నడుమకు, నిర్దయగా విసిరేశావే? నారాయణా!   —————————————————   మీకు తెలియదు కాని, నేను మహా తెలివిగల వాణ్ని.   చెప్పాలనుకున్నదంతా [...] Related posts:
  1. కవితలు 2010 (చావాకిరణ్ ) 100 తెలుగు కవితలు
  2. తెలుగు కథలు చదవాలంటే ఎన్ని భాషల్లో ప్రావీణ్యం ఉండాలి?
  3. నే కళ్లు తెరిచే సరికే
Related posts brought to you by Yet Another Related Posts Plugin.
Categories: Right

మార్స్ అబ్బాయి — వీనస్ అమ్మాయి (ఇషుట గ్రహ కథలు) (పూర్ణ కథ)

Sun, 08/15/2010 - 22:22
చంద్రా — అప్పుడే నిద్ర లేచి కళ్లెదురుగా ఉన్న డాక్టర్ శాంకి నమస్కారం అంటూ విష్ చేసి ఎదురుగా ఉన్న పానీయం నెమ్మదిగా తాగసాగాడు. చాలా నీర్సంగా ఉంది. ఉండదు మరి, పద్దెనిమిది రోజుల నుండి నిద్రలో ఉన్నాడాయె. మార్స్ నుండి భూమికి ప్రయాణం ఇరవై రోజులు, అందులో పద్దెనిమిది రోజులు కృత్రిమ యోగనిద్రలో ఉంచుతారు ప్రయాణీకులను. మిగిల్న ఉపయోగాల మాటెలా ఉన్నా అంతరిక్ష నావలకు ఖర్చులు మాత్రం బోలెడు కలిసొస్తాయి. ఒకరకంగా ఇదే నయమేమో 18 [...] Related posts:
  1. మార్స్ అబ్బాయి — వీనస్ అమ్మాయి (ఇషుట గ్రహ కథలు) (పూర్ణ కథ)
  2. మార్స్ అబ్బాయి — వీనస్ అమ్మాయి (ఇషుట గ్రహ కథలు) (పసుక)
  3. ఆంధ్ర రాజ్యం వర్శస్ తెలంగాణా రాజ్యం 2
Related posts brought to you by Yet Another Related Posts Plugin.
Categories: Right

మార్స్ అబ్బాయి — వీనస్ అమ్మాయి (ఇషుట గ్రహ కథలు) (పసుక)

Sun, 08/15/2010 - 22:00
IshuTa 1 Telugu Story Related posts:మార్స్ అబ్బాయి — వీనస్ అమ్మాయి (ఇషుట గ్రహ కథలు) (పూర్ణ కథ) మార్స్ అబ్బాయి — వీనస్ అమ్మాయి (ఇషుట గ్రహ కథలు) (పూర్ణ కథ) గిల్గమేశుడు (తెలుగు కథ — జానపదం , సుమేరియన్) PDF (పసుక — పంపక సులభ కవిలె) Related posts brought to you by Yet Another Related Posts Plugin. Related posts:
  1. మార్స్ అబ్బాయి — వీనస్ అమ్మాయి (ఇషుట గ్రహ కథలు) (పూర్ణ కథ)
  2. మార్స్ అబ్బాయి — వీనస్ అమ్మాయి (ఇషుట గ్రహ కథలు) (పూర్ణ కథ)
  3. గిల్గమేశుడు (తెలుగు కథ — జానపదం , సుమేరియన్) PDF (పసుక — పంపక సులభ కవిలె)
Related posts brought to you by Yet Another Related Posts Plugin.
Categories: Right

మార్స్ అబ్బాయి — వీనస్ అమ్మాయి (ఇషుట గ్రహ కథలు) (పూర్ణ కథ)

Sun, 08/15/2010 - 21:56
చంద్రా — అప్పుడే నిద్ర లేచి కళ్లెదురుగా ఉన్న డాక్టర్ శాంకి నమస్కారం అంటూ విష్ చేసి ఎదురుగా ఉన్న పానీయం నెమ్మదిగా తాగసాగాడు. చాలా నీర్సంగా ఉంది. ఉండదు మరి, పద్దెనిమిది రోజుల నుండి నిద్రలో ఉన్నాడాయె. మార్స్ నుండి భూమికి ప్రయాణం ఇరవై రోజులు, అందులో పద్దెనిమిది రోజులు కృత్రిమ యోగనిద్రలో ఉంచుతారు ప్రయాణీకులను. మిగిల్న ఉపయోగాల మాటెలా ఉన్నా అంతరిక్ష నావలకు ఖర్చులు మాత్రం బోలెడు కలిసొస్తాయి. ఒకరకంగా ఇదే నయమేమో 18 [...] Related posts:
  1. మార్స్ అబ్బాయి — వీనస్ అమ్మాయి (ఇషుట గ్రహ కథలు) 9/12
  2. మార్స్ అబ్బాయి — వీనస్ అమ్మాయి (ఇషుట గ్రహ కథలు) 10/12
  3. మార్స్ అబ్బాయి — వీనస్ అమ్మాయి (ఇషుట గ్రహ కథలు) 2/12
Related posts brought to you by Yet Another Related Posts Plugin.
Categories: Right

మార్స్ అబ్బాయి — వీనస్ అమ్మాయి (ఇషుట గ్రహ కథలు) 12/12

Sun, 08/15/2010 - 12:01
ఉపసంహారం. భూమి, మార్స్, వీనస్, ఇలా గ్రహాలన్నీ ముక్కున వేలేసుకున్నాయి – నిత్తడల్ కంపెనీ చెయ్యబోయిన అఘాయిత్యానికి. ఇషుట గ్రహంపై ఉన్న తెలవి జీవుల గురించి మిగతా ప్రపంచానికి తెలిస్తే ఆ గ్రహం యొక్క సర్వ హక్కులూ ఇషుటాలకే చెందుతాయనే ఆలోచనతో ఒక్క పెట్టుగా ఇషుటాలన్నింటినీ నాశనం చెయ్యాలని ప్రత్యేక రోబాట్లు పంపించింది. కాని చంద్రా, ధనుల సమయస్పూర్తి, తెలివితేటలు, ఇషుటాల తెలివితేటలు, మంచితనం, శక్తియుక్తుల వల్లా, అదృష్టం వల్లా ప్రమాదం తప్పింది. నిత్తడల్ కంపెనీని నల్ల [...] Related posts:
  1. మార్స్ అబ్బాయి — వీనస్ అమ్మాయి (ఇషుట గ్రహ కథలు) 9/12
  2. మార్స్ అబ్బాయి — వీనస్ అమ్మాయి (ఇషుట గ్రహ కథలు) 10/12
  3. మార్స్ అబ్బాయి — వీనస్ అమ్మాయి (ఇషుట గ్రహ కథలు) 4/12
Related posts brought to you by Yet Another Related Posts Plugin.
Categories: Right

మార్స్ అబ్బాయి — వీనస్ అమ్మాయి (ఇషుట గ్రహ కథలు) 11/12

Sat, 08/14/2010 - 11:59
క్యాంపులోకి వెళ్తుంటే త్రినేత్రుడు ఎదురయ్యాడు. ఇతను క్యాంపు మొత్తానికి అదినేత. “ఏమైనా సమస్యా?” అంటూ చంద్రా వేగాన్ని చూసి పలకరించాడు. “ఏం లేదు” అంటూ చంద్రా చిర్నవ్వు నవ్వాడు. ఎట్టి ఆలోచనలు మనసులో సుడులు తిరుగుతున్నా అవన్నీ అణిచేసి చిర్నవ్వు నవ్వగలగడం చంద్రా గొప్పతనం. ఇప్పుడదే పనికొచ్చింది. “ఏంటి మన రోబాట్లు ఎంత వరకు వచ్చాయి?” “అదే పనిలో ఉన్నాను. మొన్నటి వరకు సిక్ కదా, ఆలస్యం అయింది.” “అవును చాలా ఆలస్యం అయింది. తరువాత నాకు [...] Related posts:
  1. మార్స్ అబ్బాయి — వీనస్ అమ్మాయి (ఇషుట గ్రహ కథలు) 9/12
  2. మార్స్ అబ్బాయి — వీనస్ అమ్మాయి (ఇషుట గ్రహ కథలు) 5/12
  3. మార్స్ అబ్బాయి — వీనస్ అమ్మాయి (ఇషుట గ్రహ కథలు) 8/12
Related posts brought to you by Yet Another Related Posts Plugin.
Categories: Right

మార్స్ అబ్బాయి — వీనస్ అమ్మాయి (ఇషుట గ్రహ కథలు) 10/12

Fri, 08/13/2010 - 11:57
చంద్రా క్యాంపు బయటకు రాగానే చలిగాలి రివ్వున వీచింది. అసలే జబ్బు పడ్డ మనిషాయ, గడగడవణికిపొయ్యాడు. సన్నగా వర్షం జల్లు మొదలయింది. ఆశ్చర్యంగా పైకి చూశాడు. ఈ గ్రహంలోకి వచ్చాక ఇదే మొదటిసారి వర్షం రావటం. ఇదే భూమ్మీద అయితే చెప్పా పెట్టకుండా వర్షం వచ్చేది కాదు అనుకుంటూ ధను కోసం చూశాడు. అప్పటికే ధను, నావ ఎక్కి బట్ మంటూ బయల్దేరింది. చంద్రా కూడా మరో ఆలోచన లేకుండా వడివడిగా అడుగులు వేసి మరో నావనెక్కి [...] Related posts:
  1. మార్స్ అబ్బాయి — వీనస్ అమ్మాయి (ఇషుట గ్రహ కథలు) 11/12
  2. మార్స్ అబ్బాయి — వీనస్ అమ్మాయి (ఇషుట గ్రహ కథలు) 8/12
  3. మార్స్ అబ్బాయి — వీనస్ అమ్మాయి (ఇషుట గ్రహ కథలు) 9/12
Related posts brought to you by Yet Another Related Posts Plugin.
Categories: Right

మార్స్ అబ్బాయి — వీనస్ అమ్మాయి (ఇషుట గ్రహ కథలు) 9/12

Wed, 08/11/2010 - 21:06
రోబాట్లు – ఒక్కో రోబాటు అర సెంటీమీటర్ పొడుగున్నాయి. అటువంటి రోబాట్లు వేలాదిగా పెట్టెల్లో వచ్చాయి. వచ్చి కూడా చాలా రోజులవుతుంది కానీ వాటిని పనిలో పెట్టాల్సిన చంద్రా చావు అంచువరకు వెళ్లి ఏదో ఇషుటా దయతో బతికి వచ్చాడు. ఆ తరువాత కోలుకోవటానికి ఇన్ని రోజులు పట్టింది. చంద్రా ఒక రోబాటు తీసుకోని అరచేతిలో ఉంచుకోని తదేకంగా చూడసాగాడు. నిత్తడల్ కంపెనీ సెకండ్ హ్యాండ్ రోబాట్లు పంపిస్తున్నా అన్నది, కాని ఇవి చూస్తే చాలా కొత్తగా [...] Related posts:
  1. మార్స్ అబ్బాయి — వీనస్ అమ్మాయి (ఇషుట గ్రహ కథలు) 5/12
  2. మార్స్ అబ్బాయి — వీనస్ అమ్మాయి (ఇషుట గ్రహ కథలు) 10/12
  3. మార్స్ అబ్బాయి — వీనస్ అమ్మాయి (ఇషుట గ్రహ కథలు) 12/12
Related posts brought to you by Yet Another Related Posts Plugin.
Categories: Right

మార్స్ అబ్బాయి — వీనస్ అమ్మాయి (ఇషుట గ్రహ కథలు) 8/12

Wed, 08/11/2010 - 11:50
ఎదురుగా కనిపించన దృశ్యం ధను పదారు ప్రాణాలు ఒంట్లోంచి లాగేసినట్టయింది. పొద్దున సర్వేకి వెళ్లేప్పుడు చంద్రా బాగానే ఉన్నాడు, కాని ఈ కొద్ది గంటల్లోనే ఇంత మార్పా? మనిషి తలపై వెంట్రుకలన్నీ రాలిపొయ్యాయి. ఒళ్లంతా నువ్వుగింజంత మచ్చలు. స్ప్రుహలో లేడు. ప్రాణాలతోనే ఉన్నాడనటానికి గుర్తుగా మిషన్ల రీడింగ్లు మాత్రం ఉన్నాయి. ధను క్వారంటైన్ రూంలోకి వెళ్దామని చూసింది, కాని గ్లాస్ డోర్ పూర్తిగా లాక్ చేసి ఉంది. కనీసం గాలి కూడా లోపలికి వెళ్లే సందు లేదు. [...] Related posts:
  1. మార్స్ అబ్బాయి — వీనస్ అమ్మాయి (ఇషుట గ్రహ కథలు) 10/12
  2. మార్స్ అబ్బాయి — వీనస్ అమ్మాయి (ఇషుట గ్రహ కథలు) 9/12
  3. మార్స్ అబ్బాయి — వీనస్ అమ్మాయి (ఇషుట గ్రహ కథలు) 12/12
Related posts brought to you by Yet Another Related Posts Plugin.
Categories: Right

మార్స్ అబ్బాయి — వీనస్ అమ్మాయి (ఇషుట గ్రహ కథలు) 7/12

Tue, 08/10/2010 - 11:48
ఉదయంతోనే ధను పనికి బయల్దేరింది. నావలో సముద్రాన్ని దాటి క్యాటలాగ్ చెయ్యటం మొదలు పెట్టింది. ఈ గ్రహంపై ఉన్న చెట్టు, జంతువు, క్రిమి కీటకాదులన్నింటినీ క్యాటలాగ్ చెయ్యటం నిత్తడల్ కంపెనీకిచ్చిన పని. పనిలో లీనమవ్వటం కష్టంగా ఉంది. రాత్రి వినిపించిన ఆ జంతువు అరుపు ఇంకా చెవుల్లో మార్మోగుతుంది. ఏ జంతువుదయి ఉంటుంది ఆ అరువు? అని ఆలోచిస్తూ పరిసరాలను సరిగ్గా గమనించలేదు. గమనించేసరికే ఆలస్యం అయింది. ధనుకు పది అడుగుల దూరంలో బయ్ మంటూ పైకి [...] Related posts:
  1. మార్స్ అబ్బాయి — వీనస్ అమ్మాయి (ఇషుట గ్రహ కథలు) 10/12
  2. మార్స్ అబ్బాయి — వీనస్ అమ్మాయి (ఇషుట గ్రహ కథలు) 8/12
  3. మార్స్ అబ్బాయి — వీనస్ అమ్మాయి (ఇషుట గ్రహ కథలు) 6/12
Related posts brought to you by Yet Another Related Posts Plugin.
Categories: Right